Posts

Who are you ? నీవు ఎవరు?

Image
Who are you? ఈ   ప్రపంచం   లో   ఉన్న   ప్రతి   ప్రాణి   కి   ఒక   ప్రవర్తన   ఉంటుంది . ఆ   ప్రవర్తన   తన   పుట్టిన   పరిసరాల   వల్ల   వచ్చి   ఉండవచ్చు , జన్యు   పరంగా   ఉండవచ్చు   లేక   తనతో   మెలిగే   వారి   వల్ల   అయిన   వచ్చి   ఉండవచ్చు … ఈ   ప్రవర్తన   లో   చాలా   రకాలు   ఉన్నాయి .  కొందరి   ప్రవర్తన   మనసుకు   సంతోషాన్ని   కలిగిస్తే  , కొందరి   ప్రవర్తన   బాధని , మరికొందరి   ప్రవర్తన   ఉద్రేకాన్ని   కొన్ని   సమయాలలో   ఎదుటి   వ్యక్తి   ప్రవర్తన   తనకి   తానుగా   ఈ   లోకాన్ని   వదిలివేయడమే   మంచిది   అని   భావించేలా   ఉంటుంది … కానీ   విజ్ఞత   కలిగిన   వారు   ఇలాంటి   ఆలోచనలు   తన   మనసులోకి   చేరినా   కూడా   తమ   బాధ్యతల   నిర్వహణ   కోసం   అలా...