Who are you ? నీవు ఎవరు?
Who are you? ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ప్రాణి కి ఒక ప్రవర్తన ఉంటుంది . ఆ ప్రవర్తన తన పుట్టిన పరిసరాల వల్ల వచ్చి ఉండవచ్చు , జన్యు పరంగా ఉండవచ్చు లేక తనతో మెలిగే వారి వల్ల అయిన వచ్చి ఉండవచ్చు … ఈ ప్రవర్తన లో చాలా రకాలు ఉన్నాయి . కొందరి ప్రవర్తన మనసుకు సంతోషాన్ని కలిగిస్తే , కొందరి ప్రవర్తన బాధని , మరికొందరి ప్రవర్తన ఉద్రేకాన్ని కొన్ని సమయాలలో ఎదుటి వ్యక్తి ప్రవర్తన తనకి తానుగా ఈ లోకాన్ని వదిలివేయడమే మంచిది అని భావించేలా ఉంటుంది … కానీ విజ్ఞత కలిగిన వారు ఇలాంటి ఆలోచనలు తన మనసులోకి చేరినా కూడా తమ బాధ్యతల నిర్వహణ కోసం అలా...