Posts

Showing posts from September, 2021

What is the role of parents in raising children?

Image
 ప్రతి వ్యక్తి జీవితం లో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది. ఒక వ్యక్తి నీతి నిజాయితీ గా ,సరైన మార్గం లో బ్రతకాలి అంటే  వారికి ముందుగా వారు పెరిగే పరిస్థితులు సక్రమం గా ఉండాలి…ఒక తండ్రి కి కాల్ వస్తే తను వివిధ కారణాల వల్ల   తను ఇంట్లో ఉన్నా “మా నాన్న ఇంట్లో లేరు “ అని తన బిడ్డ తో సెల్ ఫోన్ లో చెప్పించే మాట విలువ ఏంటో తెలుసా?? నీ బిడ్డ కి అబద్దం చెప్పినా తప్పు లేదు అని నేర్పిస్తున్నావు…ఒక తల్లి  కూరగాయలు కొనేటపుడు ఆ వర్తకుడు 100 రూపాయలు లెక్కించడం లో చేసిన తప్పు వలన ఎక్కువ డబ్బు ఇస్తే నీవు తెలిసి కూడా నీ  బిడ్డ ముందు ఆ డబ్భు తీసుకున్నావు అంటే….దాని అర్ధం నీ బిడ్డ కి ఏమి నేర్పించావో తెలుసా ???దొంగతనం చేసిన తప్పు లేదు అని నేర్పించావు..నీ బిడ్డ ముందు భార్యాభర్తలు గా మీరు గొడవ పడుతున్నారంటే అర్ధం ఏంటో తెలుసా నీ బిడ్డ కి మానసిక అశాంతి ని కలిగిస్తున్నవని అలాగే నీ బిడ్డ కి చదువు నేర్చుకోకుండా అడ్డుకుంటున్నావని అర్ధం…నీ బిడ్డ ముందు మద్యం తాగుతున్నావంటే ,సిగరెట్ కాలుస్తున్నావంటే అర్ధం ఏంటో తెలుసా నీ బిడ్డ కి చెడు వ్యసనాలు దగ్గరుండి మరి నేర్పిస్తున్నవాని అర్ధం…   ...

Sabiya safi ( change yourself)

Image
   భారత రాజధానిలో చిదిమేయబడిన కుసుమం      సభియా సఫీ 21 సంవత్సరాలు గల మహిళ.వృత్తి రీత్యా ఒక సివిల్ డిఫెన్స్ ఆఫీసర్. మీరు చెప్పండి ఆమెది చనిపోయే వయసా??? ఆమె 21 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది అంటే ఆమె తన జీవితం ని కలలు కన్నటువంటి దారిలో ముందుకు తీసుకు వెళ్తుంది. తన కలలను చెరిపివేయడానికి కొంతమంది నీచులు ప్రయత్నిస్తారని ,తన జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని అనుకోలేదు. ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ కి గురి అయి అలాగే అత్యంత కిరాతకంగా చంపబడిన అమ్మాయి సభియా సఫీ. ఆ అమ్మాయి ఆత్మ కి శాంతి చేకూరాలి అని కోరుకుంటాను కానీ పూర్తి స్థాయి లో ఆమె ఆత్మకి శాంతి చేకూరుకుంటుందని నేను బావించను.. ఎందుకంటే ఆమె చావు సహజ మరణం కాదు..ఆమె ఎదుర్కున్న రోధనకు ,ఆమె అర్పించిన ప్రాణాలకు, ఆమె కోల్పోయిన భవిష్యత్తు కు ఎవరు సమాధానం చెప్తారు? ఇలాంటి సంఘటనలు వినడం మనకు కొత్త కాదు,కానీ వింత ఏంటి అంటే ప్రజలని కాపాడే వృత్తిలో ఉన్న వ్యక్తి కి ఇలాంటివి జరగడం జీర్ణించుకోలేని విధంగా ఉంది…నిర్భయ,దిశ ఘటనల తర్వాత నేరస్తులు ఎదుర్కున్న శిక్షలు చూసాక కూడా ఇలాంటి నీచమైన వారిలో మార్పు రాలేదంటే కారణం ఏమై ఉంటుంది అని మీరు ...